kntv
kntv

అమెరికా ఎన్నికలపై ట్రంప్ సంచలన ఆరోపణలు

1 month ago

అమెరికా ఎన్నికల వ్యవస్థపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫెడరల్ ఎన్నికల్లో సుమారు 2.78 లక్షల మంది పౌరసత్వం లేని వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల అక్రమాలపై పూర్తి దర్యాప్తు చేసి, నేరస్థులపై చర్యలు తీసుకోవాలని ఎఫ్‌బీఐ, న్యాయ శాఖను ఆదేశించినట్లు తెలిపారు.