kntv
kntv

ఆలయ చైర్మన్ వివిధ విభాగాలను ఆకస్మిక తనిఖీ చేశారు

1 month ago

శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు దేవస్థాన గో సంరక్షణశాల, కొబ్బరికాయల విక్రయకేంద్రం, యాంఫీథియేటర్ మరియు భక్తులు సామాన్లు భద్రపరుచుకునే గదులను పరిశీలించారు గోసంరక్షణశాలకు కొనుగోలు చేయబడుతున్న గ్రాసం, రోజువారి గ్రాసం వినియోగం, గో సంరక్షణశాలకు సంబంధించిన ఔషధాల స్టాకు, విభూతి తయారీ కొబ్బరికాయల గోడౌను మొదలైనవాటిని సమీక్షించారు.