kntv
kntv

వారాణసిలో ప్రియాంక చోప్రా సర్‌ప్రైజ్ లుక్స్!

1 hour ago

రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  వారాణసి నుంచి మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన రెండు లుక్స్‌ను అంతర్జాతీయ మీడియాలో విడుదల చేశారు. ఒకటిలో ‘మందాకిని’ పాత్రలో మెరిసిన ఆమె, మరో ఫొటోలో స్టైలిష్ చిల్ మోడ్‌లో కనిపించారు. ఈ అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది