kntv
kntv

విక్రమ్-1తో చరిత్ర సృష్టించిన భారత్!

2 hours ago

స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది! పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్‌ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దీంతో సొంత ఆర్బిటల్ రాకెట్లను అభివృద్ధి చేసి ప్రయోగించిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల శకానికి ఇది నాంది పలికింది.