kntv
kntv

జగనన్న 2.0 యాప్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే...

1 month ago

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహనరెడ్డి  ఆదేశాలమేరకు నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి జగనన్న 2•O యాప్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ను పార్టీ లో ప్రతి నాయకులు కార్యకర్తలు ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు.