kntv
kntv

వేప చెట్టుకు కాలం కానీ కాలంలో పూత. విజయవాడ లో వింత.

4 hours ago

విజయవాడ, పటమటలంక ప్రాంతం లో వేప చెట్టు కు రుతువు కాని రుతువు లో వేపచెట్టు కు పూత వచ్చింది. పక్కనే వున్న వేరే వేపచెట్టు కు యెటువంటి పూత లేదు. ఈ విచిత్రం గురించి వృక్ష శాస్త్రవేత్తలు వివరించాలి.

Click here to Read More
Previous Article
అలిపిరి నుంచి నడక.. శ్రీవారికి అన్నా మొక్కు
Next Article
జగనన్న 2.0 యాప్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment