kntv
kntv

అలిపిరి నుంచి నడక.. శ్రీవారికి అన్నా మొక్కు

1 month ago

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ భుజం శస్త్రచికిత్స విజయవంతం కావడంతో మొక్కు తీర్చుకున్న ఆమె, తన కుమారుడు మార్క్ శంకర్ పేరుతో అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా అందజేశారు.