kntv
kntv

శ్రీశైల మల్లన్న దర్శనానికి ప్రముఖులకు ఆహ్వానం

22 hours ago

శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించాలని కోరుతూ  ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లుగా శ్రీశైల చైర్మన్ రమేష్‌నాయుడు తెలిపారు.ఇందులో భాగంగా కేంద్రమంత్రులను, ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలను, సంఘసేవకులను ఆహ్వానించడం జరుగుతోందన్నారు.క్షేత్రాభివృద్ధికి ఇతోధికంగా దాతల సహకారాన్ని కూడా పొందడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు