kntv
kntv

శ్రీశై మల్లన్న దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్

23 hours ago

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ హైకోర్టు, జస్టిస్ వి.రామకృష్ణ రెడ్డి దంపతులు మల్లన్న దర్శనార్థం వచ్చిన వీరికి కృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ ఈవో స్వాగతం పలికారు అనంతరం

శ్రీ స్వామి అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ ఈవో స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు


Click here to Read More
Previous Article
రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలి....
Next Article
దుర్గమ్మా దేవాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ మెకానిక్ రావు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment