kntv
kntv

లండన్‌లో రోహిత్ రిటైర్మెంట్ చర్చలు జోరు

1 hour ago

లండన్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఊహాగానాలు జోరందుకున్నాయి. లార్డ్స్ వన్డేకు ముందు ఆయన తల్లిదండ్రులు యూకే చేరుకోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. 39 ఏళ్ల హిట్‌మ్యాన్ స్థానిక క్లబ్‌లలో తీవ్రంగా సాధన చేస్తున్నట్లు సమాచారం. ఇదే చివరి గర్జనా అవుతుందా?