kntv
kntv

జలంధర్ స్టేషన్‌పై హర్భజన్ ప్రశంసలు

1 month ago

జలంధర్ కాంట్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపు వచ్చిందని మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ అన్నారు. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న స్టేషన్ ఇప్పుడు అందమైన భవనంగా మారిందని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలు అభివృద్ధిలో ముందున్నాయని వ్యాఖ్యానించారు.