kntv
kntv

చైనాలో ‘మైసాక్’ బీభత్సం.. భారీ వరదలు

1 hour ago

చైనాలో ‘మైసాక్’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వర్షాలతో నానింగ్ నగరంలో రిజర్వాయర్ తెగిపోవడంతో వరద నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. 24 గంటల్లో 74.5 సెం.మీ రికార్డు వర్షపాతం నమోదైంది. ఈ విపత్తులో ఇద్దరు మృతిచెందగా, అధికారులు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.