kntv
kntv

77 అడుగుల ధోని కటౌట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

1 hour ago

ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వంద అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటు చేసి.. ధోనిపై తమ అభిమానం చాటుకున్నారు.ఏపీలోని నందిగామలో తెలుగు ధోని ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోని బర్త్ డేకు ఒక రోజు ముందు అంటే జులై 7(మంగళవారం) నాడు ఈ కటౌట్‌ను ఫ్యాన్స్ తో  స్థానిక ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య ఆశిష్కరించారు.