శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Make This Amla Candyచలికాలంలో ఇమ్యూనిటీ కోసం ఉసిరి – రుచికరమైన ఆమ్లా క్యాండీ తయారీ విధానం

    40 minutes ago

    చలికాలం రోజుకో రోజు ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ప్రజలు జలుబు, దగ్గు, కఫం, గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చలికాలంలో ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉండటం. ఇలాంటి సందర్భాల్లో ఉసిరి (ఆమ్లా) అత్యంత ఆరోగ్యకరమైన ఆప్షన్‌గా ఉంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

    ఉసిరి క్యాండీ తినడం వల్ల లాభాలు:

    ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది

    జలుబు, దగ్గు, కఫం సమస్యలు తగ్గుతాయి

    శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి

    ఆమ్లా క్యాండీ తయారీ విధానం:

    మిశ్రమాన్ని పొయ్యి మీద చల్లార్చి, చిన్న ముక్కలుగా కోసి వాడకానికి సిద్ధం చేయాలి.

     

    ప్రతి రోజు ఒక్క చిన్న ముక్క ఆమ్లా క్యాండీ తినడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది మరియు చలికాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. రుచికరమే కాకుండా ఆరోగ్యానికి మేలుగా ఉండే ఈ ఆమ్లా క్యాండీ పిల్లలు, పెద్దలందరూ సులభంగా తీసుకోవచ్చు.ప్పుడే సులభంగా ఈ ఆమ్లా క్యాండీ తయారుచేసి, చలికాలాన్ని ఆరోగ్యంగా గడపండి!

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    YS Sunithareddy : దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు: సమగ్ర దర్యాప్తు కోసం సునీత పిటిషన్

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి