శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Rajendra Prasad: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నటుడు రాజేంద్రప్రసాద్

    2 రోజులు క్రితం

    మంగళగిరి, ఫిబ్రవరి 04:

    రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ గారిని ప్రముఖ నటుడు  రాజేంద్రప్రసాద్  ఈ రోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం నేపథ్యంలో, మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

     

    ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ , తెలుగు సినీ రంగానికి విశిష్ట సేవలందించిన  రాజేంద్రప్రసాద్ గారికి పద్మశ్రీ పురస్కారం లభించడం ఎంతో గర్వకారణమని పేర్కొంటూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన సినీ రంగంలో చేసిన కృషి, సాధించిన గౌరవాలు రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IND vs SA T20 WC Warm Up: Quick cameos from Surya and Tilak power India’s rampage
    తర్వాత ఆర్టికల్
    US markets today: Wall street opens mixed as tech stocks weigh; gold climbs back above $5,000 per ounce

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి