శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Will Petrol and Diesel Prices Increase? హార్ముజ్ మూసివేత ప్రభావం: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

    2 hours ago

    ఇరాన్‌పై Israel మద్దతుతో United States దాడులు జరగడం, ప్రతిగా ఇరాన్ Strait of Hormuz జలసంధిని మూసివేయడం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. భారత్‌కు దిగుమతి అయ్యే ముడి చమురులో 35–50 శాతం వరకు ఇదే మార్గం ద్వారా వస్తుంది. ఈ మార్గం నిలిచిపోవడంతో సుమారు 700 ట్యాంకర్లు ఆగిపోయినట్లు సమాచారం. దీంతో Brent Crude ధర 70 డాలర్ల లోపులోనుంచి 83 డాలర్లకు పైగా పెరిగింది.

    వెనెజువెలాపై దాడి జరిగినప్పుడు అంతగా ప్రభావం కనిపించకపోవడానికి కారణం అది కీలక రవాణా మార్గాన్ని నియంత్రించకపోవడమే. కానీ హార్ముజ్ మూసివేత ప్రపంచ సరఫరా వ్యవస్థకే షాక్ లాంటిది. భారత్ వద్ద సుమారు 60–70 రోజుల అవసరాలకు సరిపడే చమురు నిల్వలు ఉన్నప్పటికీ, సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి తప్పదు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Resisted Babar's inclusion': Pak selector resigns after team's poor performance in T20 WC
    తర్వాత ఆర్టికల్
    IND vs ENG: When and where to watch India vs England T20 World Cup semifinal

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి