శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    CM Revanth Reddy Participates in Ugadi Celebrations రవీంద్ర భారతిలో ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు

    4 hours ago

    రాష్ట్రవ్యాప్తంగా ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతీ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరై పంచాంగ శ్రవణం విన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని సీఎం ఆకాంక్షిస్తూ, తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Stock market crash erases Rs 7 lakh crore investors’ wealth in minutes! Sensex plunges over 1,600 points on oil prices, US Fed decision - top reasons for fall
    తర్వాత ఆర్టికల్
    PCB under fire after report claims Babar, Fakhar played World Cup injured

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి