శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    new cricket nets in ambajipet subcenter అంబాజిపేట సబ్ సెంటర్ లో క్రికెట్ నెట్స్ ప్రారంభం

    1 hour ago

    ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట లో క్రికెట్ కి మంచిరోజులు వచ్చాయని చెప్పాలి. అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెట్ కి సరైన సదుపాయాలు లేక ఎంతో మంది ఉత్సాహంవంతులైన క్రీడాకారులు వెనకపడుతున్న తరుణం లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్రికెట్ నెట్స్ అంబాజీపేట సబ్ సెంటర్ లో తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.

    ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మరియు సెక్రటరీ వెంకటేష్ పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కి ప్రతీ సబ్ సెంటర్ లో కొత్త నెట్స్ ఏర్పాటు చెయ్యడం ద్వారా రానున్న రోజుల్లో క్రికెట్ లో రాణించాలి అనుకొనే  ప్రతీ క్రీడాకారులకు ఇది మంచి అవకాశం అని, దానికి వారి తరుపున, జిల్లా అసోసియేషన్ తరుపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

    గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడం అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం తెలియజేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Oscars 2026 complete winners list
    తర్వాత ఆర్టికల్
    Dubai Airports update 16 March: DXB temporarily suspends flight operations after fire incident, Emirates halts services

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి