శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Rukmini Vasanth’s Rise to Stardom : కాంతార తర్వాత రుక్మిణి డిమాండ్ పెరిగిందా?

    2 hours ago

    శాండల్‌వుడ్ నుంచి వచ్చిన యువ నటి రుక్మిణి వసంత్ వరుస అవకాశాలతో కెరీర్‌లో దూసుకెళుతోంది. ఇటీవల ఆమె తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, తన సహజ నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అనంతరం తమిళంలో ‘ఏస్’, తెలుగులో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాల ద్వారా ఇతర భాషల్లోనూ అడుగుపెట్టి ప్రత్యేక ఫాలోయింగ్‌ను సంపాదించింది.

    చాలా సెలెక్టివ్‌గా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న రుక్మిణి, గత ఏడాది ‘మదరాసి’ చిత్రంతో మెప్పించింది. ఆ వెంటనే ‘కాంతార చాప్టర్-1’లో కీలక పాత్ర దక్కించుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వరుస విజయాలతో ఆమె కెరీర్ కొత్త దశలోకి అడుగుపెట్టగా, ప్రస్తుతం ఈ బ్యూటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    The best and worst moments from the 2026 Actor Awards
    తర్వాత ఆర్టికల్
    $50 bn trade target: India, Canada move closer to trade deal during Carney's visit; finalise agreements on critical minerals & more

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి