శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Tamil Film ‘Thaai Kizhavi’ Premiere : ‘థాయి కిళవి’ ప్రీమియర్‌కు మంచి స్పందన

    1 hour ago

    తమిళ చిత్రం ‘థాయి కిళవి’ ప్రీమియర్‌ ప్రదర్శనతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డార్క్‌ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, గ్రామీణ వినోదం అంశాలను కలగలిపి రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ఎక్స్‌ (ట్విట్టర్‌)లో వచ్చిన తొలి రివ్యూల ప్రకారం ఫస్ట్‌ హాఫ్‌ ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు హాస్య సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు బాగా మెప్పించాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    సింగం పులి, బాల సరవణన్‌ నటనకు ప్రత్యేక ప్రశంసలు లభిస్తున్నాయి. దురాశపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం కొత్త తరహా కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని స్పందనలు వెలువడుతున్నాయి. విభిన్నమైన ట్రీట్మెంట్‌, వినోదాత్మక అంశాలతో సినిమా పాజిటివ్‌ బజ్‌ను సొంతం చేసుకుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    2nd WODI Live Score: Australia beat India by 5 wickets in 2nd WODI, seal series
    తర్వాత ఆర్టికల్
    Taapsee Powerful Role in ‘Assi’ : ‘అస్సీ’ చిత్రంలో తాప్సీ పవర్‌ఫుల్‌ నటనకు ప్రశంసలు

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి