శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Union Budget 2026 : బడ్జెట్-2026లో పెళ్లైన జంటలకు గుడ్ న్యూస్

    1 week ago

    మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఇందులో పెళ్లైన జంటలకు గుడ్ న్యూస్ దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

    ప్రస్తుతం భార్యాభర్తలు పన్నులు వేర్వేరుగా దాఖలు చేయాల్సి ఉండగా, బడ్జెట్-2026లో ఉమ్మడి ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్ ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఈ విధానం అమలైతే ఒకరే సంపాదిస్తున్న కుటుంబాలకు లేదా ఆదాయంలో తేడా ఉన్న దంపతులకు ఎక్కువ లాభం చేకూరనుంది. పన్ను మినహాయింపుల పరిధి కూడా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Warangal Bhadrakali Temple : వరంగల్ భద్రకాళి అమ్మవారికి అరుదైన కానుక
    తర్వాత ఆర్టికల్
    Bank of Baroda net profit rises 4.5% to Rs 5055 crore due to lower provisions

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి