శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Warangal Bhadrakali Temple : వరంగల్ భద్రకాళి అమ్మవారికి అరుదైన కానుక

    1 week ago

    వరంగల్, జనవరి 30: వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు అరుదైన కానుకను సమర్పించారు. పుట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, వెంకటలక్ష్మి, దీప్తి రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి 111 కేజీల వెండితో తయారు చేసిన సర్వాంగ కవచాన్ని విరాళంగా అందజేశారు. ఈ కవచం తయారీకి సుమారు రూ.4.5 కోట్లు ఖర్చయినట్లు అంచనా.

    ఈ వెండి కవచంతో పాటు మరో 21 ఆభరణాలను కూడా ఆలయానికి అందజేశారు. పర్వదినాలు, ప్రత్యేక పూజల సమయంలో ఈ వెండి కవచాన్ని అమ్మవారికి అలంకరిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    5 uses of rosemary and its oil in our home and garden
    తర్వాత ఆర్టికల్
    Union Budget 2026 : బడ్జెట్-2026లో పెళ్లైన జంటలకు గుడ్ న్యూస్

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి