శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Pm Narendra Modi: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 18 శాతానికి తగ్గింపు: ట్రంప్ ప్రకటన

    3 days ago

     న్యూఢిల్లీ / వాషింగ్టన్:

    భారతదేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ చొరవ ఫలితమేనని ట్రంప్ పేర్కొన్నారు.

     

    సుంకాల తగ్గింపుతో భారత్–అమెరికా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

     

    ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు సహా పలు కీలక రంగాల్లో వాణిజ్యం విస్తరించనుందని సమాచారం. ఈ ఒప్పందం వల్ల భారత ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభించడమే కాకుండా, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడనుంది.

     

    అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఈ నిర్ణయం కీలక మలుపుగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    FAQs on Trump 18% tariff relief: What does the trade deal mean for India, Russian oil?
    తర్వాత ఆర్టికల్
    The loss that roared like a win: When India pushed Australia to the edge

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి