శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Jagumpet MLA sreeram Rajagoal : మహాశివరాత్రి వేడుకలకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌కు ఆహ్వానం

    1 month ago

    జగ్గయ్యపేట:

    మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కు అధికారికంగా ఆహ్వానం అందింది.

     

    ఈ సందర్భంగా ఈవో కానూరి సురేష్ బాబు సోమవారం ఉదయం జగ్గయ్యపేట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న మహాశివరాత్రి పండుగ సందర్భంగా నిర్వహించనున్న వేడుకలకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

     

    అనంతరం మహాశివరాత్రి సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో కెసిపి రాంప్రసాద్తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

     

    మహాశివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Brandy For Cough: क्या ब्रांडी पीने से वाकई ठीक हो जाती है खांसी, डॉक्टर से जानें यह बात कितनी सच?
    తర్వాత ఆర్టికల్
    U19 WC Live Score, 1st Semi-Final: England vs Australia

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి