శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Job Mela : గిద్దలూరులో ఈనెల 6న మేఘ జాబ్ మేళా

    1 రోజు క్రితం

     

    గిద్దలూరు పట్టణంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 6వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకు

     

     జాబ్ నిర్వహిస్తూన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రంగస్వామి రెడ్డి తెలిపారు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఈ మేల జరుగుతుంది.

     

     ఇంటర్, డిగ్రీ కోర్సులు, పూర్తి చేసిన వారు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు తమ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగలు పొందాలని ఆయన తెలిపారు

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Fourth-time lucky for DC? Jemimah set for key role as Mandhana’s RCB await in WPL final
    తర్వాత ఆర్టికల్
    Jisoo unveils 'Boyfriend On Demand' trailer - WATCH

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి