శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Chiranjeevi Vs Balakrishna Gangster Films : గ్యాంగ్‌స్టర్ కథల్లో చిరు–బాలయ్య ?

    1 week ago

    సంక్రాంతికి మాస్ ఫీస్ట్‌కు రెడీ అవుతోన్న టాలీవుడ్!

    టాలీవుడ్‌లో మరోసారి మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ పోటీ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇద్దరూ గ్యాంగ్‌స్టర్ నేపథ్య కథల్లో నటిస్తున్నారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించనున్న కొత్త చిత్రం పూర్తిగా గ్యాంగ్‌స్టర్ జానర్లో రూపొందనుందని సమాచారం. మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చిరును చూపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం ఆసక్తిని మరింత పెంచుతోంది.

    భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. చిరంజీవిని మళ్లీ ఫుల్ మాస్ అవతార్‌లో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇదే సమయంలో బాలకృష్ణ కూడా గ్యాంగ్‌స్టర్ టచ్ ఉన్న కథలో కనిపించనున్నారన్న వార్తలు రావడంతో, మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్‌పై చిరు–బాలయ్య పోటీ ఉండొచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Vishal Bhardwaj calls Arijit'S retirement news 'UNFAIR'
    తర్వాత ఆర్టికల్
    Star India player breaks silence, dismisses disciplinary rumours

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి