శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Swami Vivekananda : స్వామి వివేకానంద ఆదర్శాలే జాతీయ యువజన దినోత్సవానికి ప్రేరణ : సీఎం నారా చంద్రబాబు నాయుడు

    3 weeks ago

    అమరావతి :
    జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జీవితం నుంచి స్ఫూర్తిని పొందిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావాన్ని వెలిగించిన మహానుభావుడు స్వామి వివేకానంద అని ఆయన కొనియాడారు.  యువతపై విశ్వాసం ఉంచిన స్వామి వివేకానంద, చరిత్ర నిర్మాణంలో యువశక్తి కీలకం అని విశ్వసించారని సీఎం తెలిపారు. వ్యక్తిత్వ వికాసం, జ్ఞాన సాధన, క్రమశిక్షణ, ఐక్యతతో దేశం, మానవాళి అభ్యున్నతికి స్వార్థరహితంగా పనిచేయాలని ఆయన యువతకు మార్గనిర్దేశం చేశారని గుర్తు చేశారు.

    జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశ యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశానికి యువతే అత్యంత గొప్ప బలం అని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరణలో పెట్టి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Ali Larter ‘stole’ THESE from the ‘Landman’ set
    తర్వాత ఆర్టికల్
    What happened on 12th January in history: The most significant events over the years

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి