kntv
kntv

గుంటూరులో యువ న్యాయ విద్యార్థి ఆత్మహత్య..!

1 month ago

గుంటూరు: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఆరగ్రహారానికి చెందిన తురగ గణేష్ (21), ఎల్‌ఎల్‌బీ ప్రాక్టీస్ చేస్తున్న యువకుడు, నిహంకారి వీధిలోని తన కార్యాలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సీఐ వీరయ్య చౌదరి ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click here to Read More
Previous Article
రూ.47 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లకు కేంద్రం ఆమోదం
Next Article
రూ.1.07 కోట్ల సీసీ రోడ్ల ప్రారంభం..!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment