kntv
kntv

రూ.1.07 కోట్ల సీసీ రోడ్ల ప్రారంభం..!

1 month ago

గన్నవరం: గ్రామాల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కల్పన లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాపులపాడు మండలంలోని కోడూరుపాడు, శేరి నరసన్నపాలెం, వీరవల్లిలో రూ.1.07 కోట్ల సీసీ రోడ్లను ప్రారంభించారు. వీరవల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు. కేసరపల్లిలో జూలై 17న ఉచిత ఏఐ శిక్షణ కేంద్రం ప్రారంభమవుతుందని తెలిపారు.

Click here to Read More
Previous Article
గుంటూరులో యువ న్యాయ విద్యార్థి ఆత్మహత్య..!
Next Article
మచిలీపట్నం కోర్టులో హైటెన్షన్ వాతావరణం..!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment