kntv
kntv

భారత్ పర్యటన విజయవంతం.. టోక్యోకు టకైచి

1 hour ago

జపాన్ ప్రధాని సనాయే టకైచి విజయవంతమైన మూడు రోజుల భారత్ పర్యటనను ముగించుకుని శుక్రవారం టోక్యోకు బయలుదేరారు. న్యూఢిల్లీలోని పాలం టెక్నికల్ విమానాశ్రయంలో ఆమెకు అధికారిక వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో భారత్–జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం, పెట్టుబడులు, రక్షణ, ఆర్థిక సహకారంపై కీలక చర్చలు జరిగాయి.