kntv
kntv

జనసేన జిల్లా అబ్జర్వర్ ను కలిసిన మంత్రి నారాయణ

5 hours ago

జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ నెల్లూరు పార్లమెంట్ అబ్జర్వర్ బొమ్మిడి నాయకర్  ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నెల్లూరు నగర శ్యాసనసభ్యులు పొంగూరు నారాయణ మినర్వా గ్రాండ్ హోటల్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు.ఆయనతోపాటు వి ప్రభాకర్ రెడ్డి జనసేన పార్టీ జిల్లా నాయకులు కమిటీ సభ్యులు తో కలిసి పాల్గొన్నారు.