kntv
kntv

సంకష్టాలు తొలగించే సంకష్టహర చతుర్థి

3 hours ago

సంకష్టహర చతుర్థి అనేది ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్ష చతుర్థి తిథినాడు జరుపుకునే పవిత్రమైన వ్రతం. ఈ రోజున శ్రీ గణపతిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే విఘ్నాలు తొలగి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.