kntv
kntv

విద్యార్థులతో పాటు టీచర్లకూ ఉచిత అల్పాహారం, భోజనం

1 hour ago

రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. అలాగే టిమ్స్ ఆసుపత్రులకు 6,278 పోస్టులు, మూసీ రివర్‌ఫ్రంట్ ఫేజ్-1కు ₹7,345 కోట్లకు ఆమోదం తెలిపింది.

Click here to Read More
Previous Article
ఎఫ్‌బీఏ అండర్-16 మహిళల ఛాంపియన్ భారత్

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment