kntv
kntv

మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో పవన్ కళ్యాణ్ దంపతులు

2 hours ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా కొనిదాలతో కలిసి దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహనా–అనిరుధ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. 💐

Click here to Read More
Previous Article
ఆవుల వధ నిషేధంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం!
Next Article
భారత్ అందం దాని వైవిధ్యంలోనే ఉంది: ఇంద్రా నూయి

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment