kntv
kntv

ఫ్రాన్స్‌లో రాజమౌళికి అరుదైన అంతర్జాతీయ గౌరవం

1 hour ago

ఫ్రాన్స్‌లోని లియోన్‌లో లూమియర్ మ్యూజియాన్ని సందర్శించిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ సినీ దిగ్గజాల సరసన ఆయన పేరును మూర్ డెస్ సినియాస్తెస్ (Mur des Cinéastes) గోడపై శాశ్వతంగా ప్రతిష్ఠించారు. ఈ గౌరవం పట్ల రాజమౌళి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.