kntv
kntv

కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌లో తొలి ప్రయాణానికి ట్రంప్ సిద్ధం!

1 hour ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష విమాన దళంలో భారీ అప్‌గ్రేడ్‌ను ఆవిష్కరించారు. కొత్త ఎయిర్ ఫోర్స్ వన్లో తొలిసారి ప్రయాణించి టెడ్డి రూజ్‌వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. "35–36 ఏళ్ల పాత విమానం దేశ ప్రతిష్ఠకు తగినట్లు కనిపించేది కాదు. ఈ కొత్త విమానంపై దేశమంతా గర్వపడుతోంది" అని ట్రంప్ తెలిపారు.