kntv
kntv

జంట హత్యల నిందితులను అతి త్వరగా పట్టుకుంటాం..... MLA

1 hour ago

చిన్నగొల్లపాలెం గ్రామంలో ఇటీవల అనుమానస్పద రీతిలో మృతి చెందిన మామ అల్లుళ్ల కుటుంబ సభ్యులను గురువారం ఏం ఎల్ ఏ కాగిత కృష్ణా ప్రసాద్ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని, నిందితులను త్వరగా పట్టుకునే ఏర్పాట్లు ముమ్మరం చేశామని అన్నారు. ఏంఎల్ఏ తో పాటు నాగిడి చెన్నకేశవులు, యాదంరెడ్డీ కొండా, సూరగాని బ్రమ్మం, పిన్నెంటి రత్తయ్య పాల్గొన్నారు....

Click here to Read More
Previous Article
శ్రీవారిని దర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
Next Article
బాక్సాఫీస్‌పై ‘జైలర్ 2’ దండయాత్ర అక్టోబర్ 15

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment