kntv
kntv

ప్రతి ఆటగాడికి అవకాశం: శ్రేయస్

1 month ago

వైభవ్ సూర్యవంశీకి ఇంకా తుది జట్టులో అవకాశం ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు శ్రేయస్ అయ్యర్ స్పందించారు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లంతా మంచి ప్రదర్శన చేస్తున్నారని, వైభవ్ ఒక్కరే కాకుండా ప్రతి ఆటగాడికి అవకాశాలు, భరోసా కల్పించాలనేదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.