kntv
kntv

రేవంత్ సర్కార్ రైతు బంధు పంపిణీ ప్రారంభం

1 hour ago

రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దశలవారీగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో సాయం జమ చేయనున్నారు. మిగిలిన రైతులకు కూడా విడతల వారీగా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.