kntv
kntv

విదేశీ నిధులపై కేంద్రం కొత్త నిబంధనలు

2 hours ago

ఎన్‌జీఓలకు విదేశీ నిధులపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలకు వ్యతిరేకంగా దేశంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు సమాచారం. ఈ నిబంధనలు మైనారిటీలపై ప్రభావం చూపుతాయని చర్చి వర్గాలు చెబుతుండగా, విదేశీ నిధుల దుర్వినియోగం, అక్రమ మతమార్పిడులను అడ్డుకోవడానికేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Click here to Read More
Previous Article
ఇంగ్లండ్‌తో తొలి టీ20కు భారత్ సిద్ధం
Next Article
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి...

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment