kntv
kntv

ఇజ్రాయెల్ భద్రతకు పాక్, టర్కీ ప్రధాన సవాళ్లా?

2 months ago

ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, పాకిస్థాన్, టర్కీ దేశాలు భవిష్యత్తులో ఇజ్రాయెల్‌కు ప్రధాన భద్రతా సవాళ్లుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అణ్వాయుధ శక్తిగా ఉన్న పాకిస్థాన్, సాంకేతికంగా బలమైన టర్కీ నేపథ్యంలో కొత్త తరహా భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది.