kntv
kntv

అంగన్వాడి కేంద్రాలు బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

2 months ago

నందిగామ నియోజకవర్గం పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు(2), ఆయా(21) లుగా నియమితులైన వారికి నియామక పత్రాలను అందచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య.. అంగనవాడి కేంద్రాల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు