kntv
kntv

శ్రీ అన్నపూర్ణ సమేత ఓంకారేశ్వర స్వామి సేవలో MLA Kagitha

2 months ago

కృత్తివెన్ను మండలం చేరుకుమిల్లి గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్న మహా దేవుడు శ్రీ అన్నపూర్ణ సమేత ఓంకారేశ్వరస్వామి స్వామిని పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. ప్రధమ వార్షికోత్సవ త్రిసుల ఉత్సవాలు ఆఖరి రోజు సందర్బంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శనంకు వచ్చారు.....