kntv
kntv

నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో మందు వేయిద్దాం. MPP

1 hour ago

చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో మందు వేయిద్దాం అని బంటుమిల్లి ఎంపీపీ వెలివెల చినబాబు పిలుపునిచ్చారు. పోలియో ఆదివారం కార్యక్రమంలో భాగంగా అయన పెద్దతుమ్మిడి పల్స్ పోలియో శిబిరంలో పాల్గొని వైద్య అధికారులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు...... 

Click here to Read More
Previous Article
పోలియో చుక్కలు వేయిద్దాం, మహమ్మారిని తరిమెద్దాం... MLA

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment