kntv
kntv

మోసాలపై ట్రంప్ సంచలన ప్రకటన

1 hour ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో వందల బిలియన్ డాలర్ల విలువైన మోసపూరిత చెల్లింపులు జరిగినట్లు తమ వద్ద వివరాలు ఉన్నాయని వెల్లడించారు. అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి నివేదికలు అందుతున్నాయని, ఈ వ్యవహారాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకువస్తామని చెప్పారు.

Click here to Read More
Previous Article
ఇబ్రహీంపట్నం సంగమం వద్ద ఇసుక అక్రమ రవాణా పై జోగి ఫిర్యాదు.
Next Article
ఏరువాక పౌర్ణమిలో కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment