kntv
kntv

8 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ‘ఇరుముడి కట్టు’

1 hour ago

మాస్ మహారాజా రవి తేజ నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలోని ‘ఇరుముడి కట్టు’ పాట యూట్యూబ్‌లో 8 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.