kntv
kntv

65 అడుగుల లోతులో వెలుగుచూసిన శివలింగం

1 hour ago

మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వర్ ఆలయం ప్రాంగణంలోని చారిత్రక ‘అమృత్ కుండ’లో దశాబ్దాల తర్వాత శివలింగం వెలుగుచూసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల్లో కుండలోని నీటిని తొలగించగా 65 అడుగుల లోతులో ఈ శివలింగం బయటపడింది. ఈ కుండ పేష్వాల కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.