kntv
kntv

నౌకాదళ ఉన్నతాధికారులకు ఏవీఎస్‌ఎం పురస్కారాలు

1 hour ago

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెర్మనీ-IIలో భారత నౌకాదళానికి చెందిన వైస్ అడ్మిరల్స్ ఆనంద్ వై. సర్దేశాయి, రజత్ కపూర్, సుశీల్ మీనన్, శ్రీనివాస్ కుదరవల్లికి అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) ప్రదానం చేశారు. దేశానికి అందించిన అత్యున్నత సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు అందించారు.