kntv
kntv

బంటుమిల్లి శ్రీ అయ్యప్పా స్వామికి మహా కుంబాభిషేకం

1 hour ago

బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో కొలువై ఉన్న హరి హర సుతుడు శ్రీ అయ్యప్పా స్వామి మహా కుంబాభిషేకం ఈ నేల 30వ తారీఖు నుంచి ప్రారంభం అయ్యి 2వ జరుగుతుంది అని అదే రోజు గురువారం మధ్యాహ్నం 11 : 30 నిముషాల నుంచి మహా అన్నసమారాధన జరుగుతుంది అని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మహా కుంబాభిషేకం దర్శనం సర్వ పాప హరణం అర్చకులు తెలిపారు....