kntv
kntv

భారత్ మార్కెట్‌కు గ్లోబల్ స్థాయిలో భారీ గుర్తింపు

1 hour ago

భారత్ మరో కీలక ఆర్థిక మైలురాయిని చేరుకుంది. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.05 ట్రిలియన్ డాలర్లకు చేరడంతో, తైవాన్, దక్షిణ కొరియాలను అధిగమించి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా నిలిచింది. వేగంగా పెరుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మరోసారి తన సత్తా చాటిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.